Superhero film Avengers: Endgame. BookMyShow has witnessed a record advance ticket sale with one million tickets sold in just over a day. BookMyShow witnessed a peak of 18 tickets per second. Trade analyst said that, We have 1000+ shows per day for the movie in over 100 cities.
#avengersendgame
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#tharunadharsh
#delhi
#noida
#mumbai

భారీ అంచనాల మధ్య విడుదల కానున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం రిలీజ్‌కు భారత్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమా కోసం మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వ్యవహారం భారతీయ సినిమా పరిశ్రమలోనే ఓ రికార్డుగా మారే అవకాశం కనిపిస్తున్నది.